Search
Wednesday 14 November 2018
  • :
  • :

తుదిశ్వాస విడిచిన ఏడో నిజాం వారసుడు ప్రిన్స్

nizam-son

హైదరాబాద్ : భాగ్యనగరం ఏడో నిజాం వారసుడు ప్రిన్స్ ఫాజల్ ఝా బహదూర్ (72) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.  కొన్ని రోజులుగా ప్రిన్స్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బహదూర్ 1946 ఫిబ్రవరి 29న జన్మించారు. ఏడో నిజాం స్థాపించిన మతపరమైన అనేక ట్రస్టులకు సంబందించిన సేవా కార్యక్రమాలను ప్రిన్స్ చూసుకునేవాడు. హైదరాబాద్ లోని కింగ్‌కోఠిలో మజీద్-ఈ-జుడిలో బహదూర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Comments

comments