Home జాతీయ వార్తలు లోక్‌సభ స్పీకర్‌తో నిజామాబాద్ జడిపిటిసిల భేటీ

లోక్‌సభ స్పీకర్‌తో నిజామాబాద్ జడిపిటిసిల భేటీ

Delhi : Nizamabad ZPTCs Meeting with Lok Sabha Speaker

ఢిల్లీ : నిజామాబాద్‌కు చెందిన జడ్‌పిటిసిలు శుక్రవారం ఉదయం లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగానే స్పీకర్‌ను కలిసినట్టు నిజాబాద్ ఎంపి కవిత చెప్పారు. స్పీకర్‌ను కలిసినవారిలో జడ్‌పిటిసిలు, కవితతో పాటు జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్, టిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వారు స్పీకర్‌ను కోరారు.

Nizamabad ZPTCs Meeting with Lok Sabha Speaker