Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఫిర్యాదులు లేవు: రోజా

roja-image-done-in-pts

అమరావతి: క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటివరకు ఫిర్యాదులు లేవని వైసిపి ఎంఎల్‌ఎ రోజా తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. ఎవరికైనా ఇబ్బందులెదురైతే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని, స్వలాభం కోసం చిత్రపరిశ్రమపై విమర్శలు చేయడం సరికాదని శ్రీరెడ్డిపై మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం మంచిది కాదన్నారు.

Comments

comments