Search
Wednesday 26 September 2018
  • :
  • :

క్యాష్‌లెస్ తో అవినీతి ఉండదు: దత్తాత్రేయ

Bandaru-Dattatreya

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును ప్రజలు విజయవంతం చేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కళ్లు ఉండి చూడలేని వారే నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. క్యాష్‌లెస్ విధానంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. క్యాష్ లెస్ విధానంతో అవినీతి జరగదన్నారు.

Comments

comments