Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రైతులపై బాబుకు ప్రేమ లేదు : జగన్

JAGAN

అనంతపురం : రైతులపై చంద్రబాబు ప్రభుత్వానికి ప్రేమ లేదని వైకాపా చీఫ్ జగన్ ఆరోపించారు. తొమ్మిదేళ్లు సిఎంగా పని చేసిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కాల్వ నుంచి సాగు నీటి సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌తో ఉరవకొండలో జగన్ మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేకపోతుందని విమర్శించారు.

Comments

comments