Home టెక్ ట్రెండ్స్ ‘నోకియా 1’ వచ్చేస్తోంది…

‘నోకియా 1’ వచ్చేస్తోంది…

Nokia-1ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూ సి) 2018 ప్రదర్శనలో నోకియా సిరీస్‌లో అత్యంత చవకైన ఆండ్రాయిడ్ ఫోన్ ‘నోకియా 1’ను ప్రదర్శించింది. ఈ మొబైల్ ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. డార్క్ బ్లూ, వార్మ్ రెడ్ రంగుల్లో విడుదలకానున్న నోకియా 1 ధర రూ. 5500 ఉండొచ్చని అంచనా. ఇందులో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో గో ఎడిషన్‌ను అందించడం విశేషం.

నోకియా 1 ఫీచర్లు…
4.5 ఇంచులా తాకేతెర(854 x480 పిక్సల్ రిజల్యూషన్)
1జిబి ర్యామ్
8జిబి రొమ్(ఇంటర్నల్ స్టోరేజి- 128జిబి వరకు విస్తరించుకునే సదుపాయం)
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్
1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
4జి విఒఎల్‌టిఇ
2150 ఎంఎహెచ్ బ్యాటరీ
డ్యుయల్ సిమ్
బ్లూటూత్ 4.2, ఎఫ్ఎం రెడియో

 Nokia 1 brings Android Go to your starter phone.