Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ‘నోకియా 3310’ టీజర్..!!

నోకియా 3310 అప్పట్లో… ఓ పది సంవత్సరాల కింద ఓ ఊపు ఊపిన విషయం అందరికీ తెలుసు. నోకియా అంటే 1100, 3310 సిరీస్ లే అప్పట్లో క్రేజీ సిరీసులు ఇవి. అందుకే… నోకియా మళ్లీ ఇప్పుడు క్లాసిక్ సిరీస్ 3310 ను రీమోడల్ చేసి లాంచ్ చేయనుంది. దానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ వీడియో ఇది….

Comments

comments