Home టెక్ ట్రెండ్స్ నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్…

నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్…

Nokia 5.1 Plus is released in India

ముంబయి: ఆగస్టులో ఇండియన్ మార్కెట్ లో విడుదలైన నోకియా 5.1 ప్లస్‌ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 24 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. నోకియా ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్‌లో ఈ ఫోన్ ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు. బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియెంట్లలో లభించే ఈ ఫోన్ ఫస్ట్ లుక్, ఫీచర్లు వెల్లడించింది. కానీ ఫోన్ ధర వివరాలని ఇంకా ప్రకటించలేదు.

నోకియా 5.1 ప్లస్ అద్భుత ఫీచర్లు….

 5.86 హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 720 x 1520 స్క్రీన్ రిజల్యూషన్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం

వెనక భాగంలో 13/5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు

ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, పి60 ఆక్టాకోర్ ప్రాసెసర్

3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ 400 జిబి వరకు పెంచుకునే సామర్థ్యం ఈ స్మార్ట్ ఫోన్ లో కలదు,

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3060ఎంఏహెచ్ బ్యాటరీ, వంటి అద్భుత ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.