Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

నోకియా స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Noika

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన నొకియా 6 స్మార్ట్‌ఫోన్‌కు గాను 2018 వేరియెంట్‌ను చైనా మార్కెట్‌లోకి తాజాగా రిలీజ్ చేసింది. అతి త్వరలో భారత్‌కు రానుంది.   రూ.14,655 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది.

నోకియా(6 2018) ఫీచర్స్…. 

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్,

4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో),

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Comments

comments