Home తాజా వార్తలు మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

                 North-Korea-Missile

సియోల్: ఉత్తర కొరియా మరో క్షిపణిని ప్రయోగించింది. కిపణి ప్రయోగం ప్యాంగ్ యాంగ్ నుంచి జపాన్ మీదుగా వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో పడినట్లు సమాచారం. అణ్వస్త్రాలను ప్రయోగించి జపాన్‌ను ముంచేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన విషయం తెలిసిందే. రెండోసారి క్షిపణి ప్రయోగం చేపట్టడంపై జపాన్ ప్రధాని షింజో అబే ఆగ్రహం వ్యక్తం చేశారు.