Search
Sunday 18 November 2018
  • :
  • :

ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

MISSILE

సియోల్: ఉత్తర కొరియా ఆదివారం మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. కుసాంగ్ సమీపంలో ఈ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. వందల కిలోమీటర్ల దూరంలోని జపాన్ సముద్ర జలాల్లో ఈ క్షిపణి కూలిపోయింది. ఉత్తర కొరియా గతంలో నిర్వహించిన రెండు క్షిపణి పరీక్షలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి.

Comments

comments