Home అంతర్జాతీయ వార్తలు పురుషులకు రెండు సెంటీ మీటర్లు ఉండాలట

పురుషులకు రెండు సెంటీ మీటర్లు ఉండాలట

north-koreaహైదరాబాద్: ఉత్తర కొరియా ప్రభుత్వం పురుషుల కోసం కొత్త విధానం తీసుకొచ్చింది. పురుషుల తలపై వెంట్రుకలు రెండు సెంటీ మీటర్ల కన్న ఎక్కువగా ఉండకుడదని నిబంధనను ప్రభుత్వం జారీ చేసింది. రెండు మీటర్ల కన్న తక్కువ పొడువు, తలకు రెండు వైపుల నున్నగా గుండు గీయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర కోరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ను అనుకరించాలని ప్రభుత్వం పురుషులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళలు వేషదారణలో రాణిగారిని అనుకరించాలని ఆదేశించింది. పురుషులకు రోల్ మోడల్ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉంటాడని అని ప్రభుత్వం తెలిపింది.