Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

13 మంది అర్చకులకు నోటీసులు

ACCIDENTభద్రాచలం : భద్రాచలంలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో 13 మంది అర్చకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలయంలో నగలు మాయమై దొరికిన ఘటనలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో అర్చకులకు విచారణ అధికారి డిఇ రమేశ్ నోటీసులు జారీ చేశారు.

Comments

comments