Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

బాబు గోగినేనికి నోటీసులు జారీ

Babu-Gogineni

హైదరాబాద్:  హేతువాది, మానవతవాది  బాబు గోగినేనికి నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. బిగ్‌బాస్ షో నిర్వాహకులకు పోలీసులు నోటీసులు అందజేయనున్నారు. బాబు గోగినేనిపై కేసు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. జూలై 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని మాదాపూర్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. బిగ్‌బాస్ షోలో దేశద్రోహం, మతాలు, కులాలు, వర్గాల పేరుతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టారంటూ గోగినేనిపై ఫిర్యాదు చేశారు.

Comments

comments