Search
Thursday 15 November 2018
  • :
  • :

2345 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TSPSCహైదరాబాద్ : 2345 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 65 పోస్టులు, 6 రేడియోలజీ ఫిజిషియన్ పోస్టులు, 43 ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్‌లో సివిల్ అసిస్టెంట్ పోస్టులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో 67 ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ పోస్టులు, 90 ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ పోస్టులు, 1857 ఫారెస్ట్ బీట్ ఆఫిసర్ పోస్లు భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసింది.

Notification for replacement of 2345 jobs

Comments

comments