Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పలు విభాగాల్లో 93 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 Notification for replacement of 93 jobs

హైదరాబాద్: పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 93 ఫోస్ట్ లను భర్తీ చేయడానికి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసింది.  పురపాలక శాఖలో 35 శానిటరీ ఇన్ స్పె క్టర్లు, 50 హెల్త్ అసిసెంట్ల భర్తీకి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్యలో 8 ఫీల్డ్ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరించననున్నారు. అలాగే హెల్త్ ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులకు ఆగస్టు 3 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది.

Comments

comments