Search
Sunday 23 September 2018
  • :
  • :

ట్రాన్స్‌కోలో 1604 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్

Telangna-Tranco

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కోలో 1604 పో స్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీకానుంది. 330 అసిస్టెంట్ ఇంజనీర్, 1100 జూనియర్ లైన్‌మెన్, 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో బోర్డు ఆమోదం తెలిపింది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 250 ఎలక్ట్రికల్, 49 సివిల్, 32 టెలికాం విభాగాల పోస్టులు ఉన్నాయని తెలిసింది. త్వరలోనే జెన్‌కో, డిస్కంలలో మరికొన్ని పోస్టుల భర్తీ జరగనుంది.

Comments

comments