Home తాజా వార్తలు గురుకుల కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

గురుకుల కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

Degree-Colleges

హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. tgugcet.cgg.gov.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌ ద్వారా మే 22వరకు దరఖాస్తుకు చేసుకోవచ్చు. జూన్‌ 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

Notification released for Degree entrants Exam