Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు

Notifications are Released for Jobs

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) గురువారం రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. జిహెచ్‌ఎంసిలో 124 బిల్ కలెక్టరజ్ పోస్టులతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేన్లు విడుదల చేశారు. బేవరేజెస్ కార్పొరేషన్‌లోని ఖాళీల్లో 56 అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, 13 అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్-2, 9 డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు గ్రూప్-4తో కలిసి ఈ ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు తెలిపారు.

Notifications are Released for Jobs

Comments

comments