Home తాజా వార్తలు కృష్ణా జిల్లాకు ఎన్‌టిఆర్ పేరు పెడతాం: జగన్

కృష్ణా జిల్లాకు ఎన్‌టిఆర్ పేరు పెడతాం: జగన్

NTR-biopic1

అమరావతి: కృష్ణా జిల్లా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ పేరు పెడతామని ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 149వ రోజు జగన్ ప్రజాసంకల్పయాత్ర లో భాగంగా తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్‌టిఆర్ పేరు పెడతామని నిమ్మకూరులో ప్రకటించారు. జగన్ చేతికి నల్లరిబ్బన్ కట్టుకుని పాదయాత్ర ప్రారంభించారు.