Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇదిగో ‘బిగ్ బాస్’ టీజర్…

Big-Boss

యంగ్‌టైగర్ ఎన్‌టిఆర్ తొలిసారిగా బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ తెలుగు షోకు సంబంధించిన టీజర్ శనివారం విడుదలైంది. అతి త్వరలో ఈ షో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. యంగ్‌తరంగ్ ఎస్‌ఎస్ థమన్ ఈ షోకు నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. ఆయన సారథ్యంలో ‘బిగ్ బాస్’ తెలుగు షో టైటిల్ సాంగ్ కూడా రెడీ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం బిగ్ బాస్ టీజర్‌ను మీరు చూసేయండి.

Comments

comments