Search
Monday 24 September 2018
  • :
  • :

మీ ముంగిట్లోకి నుబియా నయా మోడల్

nubiya

విడుదలైన నూబియా నయా మాడల్ జడ్ 17ఎస్ 8జిబి ర్యామ్ తో…!

నూబియా తన నూతన స్మార్ట్‌పోన్ ‘నూబియా జడ్ 17ఎస్’ను తాజాగా విడుదల చేసింది. 6/8 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్ పీచర్స్ తో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.29,610, రూ.39,510 ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 19న మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యుయల్ బ్యాండ్ వైఫై, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,  ఫాస్ట్ చార్జింగ్, పింగర్ ప్రింట్ సెన్సార్, డిటిఎస్ ఆడియో, 4జి విఒఎల్‌టిఇ, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్ సి,  అత్యాధునిక ఫీచర్లతో మీ ముందుకు రాబోతుంది.

నయా మోడల్ నూబియా జడ్17 ఎస్ ఫీచర్లు….

ఫిక్సల్స్ స్రీన్ రిజిల్యూషన్: 2040*1080

జిబి ర్యామ్ : 6/8

ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌టిఎస్: 5.73 ఇంచ్

డ్యుయల్ బ్యాక్ కెమెరాలు: 23 మెగాపిక్సల్

డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు: 5 మెగాపిక్సల్

 ఎంఏహెచ్ బ్యాటరీ: 3100

గిగాహెడ్ ఆక్టాకోర్ సాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్: 2.45

 జిబి స్టోరేజ్:  64/128

బ్లూటూత్ : 4.1

Comments

comments