Home అంతర్జాతీయ వార్తలు అణ్వాయుధ వ్యాప్తిలో పాక్ బిజీ

అణ్వాయుధ వ్యాప్తిలో పాక్ బిజీ

americaపాకిస్థాన్ అణ్వాయుధ వ్యాప్తికి పాల్పడు తోందని అమెరికాలో అగ్ర శ్రేణి చట్ట స భల సభ్యులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశా రు. ఉత్తరకొరియా వంటి రోగ్ దేశాలు అణ్వా యుధాలను సమకూర్చుకొనడంలో పాక్‌చేయూ తనిస్తున్నట్లు వారు ఆ దేశ హైడ్రోజన్ బాంబు పరీక్షకు నెల రోజుల ముందు ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఈ అంశంపై నెల క్రితం చర్చ జరి గింది. పాకిస్థాన్‌తో పౌర అణు ఒప్పదం వద్దని సభ్యులు సూచిస్తున్నారు. ఈ భూగ్రహంపై అత్య ంత అస్థిర దేశాలకు పాక్ కీలక అణు విజ్ఞానా న్ని అమ్మిందన్నారు. ఉత్తర కొరియా యురేని యం శుద్ధి టెక్నాలజీని ‘ఖాన్ నెట్‌వర్క్’ ద్వారా పొందినట్లు పేర్కొన్నారు. ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమం అమలులో పాక్‌సహాయ పడిందని, అదే సమయంలో అణుబాంబు తయారీ రహస్య లను లిబియాకు అందించినది ఖాన్ అని తెలిపా రు. ఎక్యూ ఖాన్ పాకిస్థాన్ అణ్వాయుధ పథకా నికి సంబంధించిన కీలక శాస్త్రజ్ఞుడు. 2015 డి సెంబర్ 8న కాంగ్రెస్ సభలో చర్చసాగింది. టెర్ర రిజంపై సభా కమిటీ చైర్మన్ టెడ్ పో ఈ ఆరోప ణలు చేశారు. ‘అణ్వాయుధ వ్యాప్తికి సహకరిస్తు న్న చరిత్ర పాక్‌కు ఉందని అదే కమిటీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బిల్ కీటింగ్ తెలిపారు. ఇప్పటికీ పాకిస్థాన్ ఎవరికైనా ఏరకం అణు బాంబు తయారీకైనా ఊతమిస్తుందని మరో నిపుణుడు హెన్రీ పొకోలిస్కీ అన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన పరిస్థితిలో  సౌదీ అణు పరి జ్ఞానాన్ని పాక్‌నుంచి కొంటుందన్న భయాన్ని  సెనెటర్  మరొకరు  వ్యక్తం చేశారు.