Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మోడీకి ఒబామా ఫోన్

modi-with-obama

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాల పురోగతి, సహకారంపై వారు చర్చించారు. ఒప్పందాల సహకారంపై ఒబామాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారంతో ఒబామా పదవీ కాలం ముగియనుంది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం (రేపు) బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments

comments