Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

’ఒక ప్రాణం’ వీడియో సాంగ్ విడుదల

Oka-Pranam-Video

హైదరాబాద్ : బాహుబలి ది కంక్లూజన్ చిత్రంలోని వీడియో సాంగ్స్ ను ఒకొక్కటిగా చిత్రం బృందం విడుదల చేస్తుంది. తాజాగా ఆదివారం చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘ఒక ప్రాణం’ పాటని విడుదల చేశారు. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలోని కీలక సన్నీవేశాలు ఈ పాటలో మనం చూడవచ్చు. కాగా ఇప్పటికే విడుదలైన సాహోరే బాహుబలి, కన్న నిదురించరా.. పాటలకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఒక ప్రాణం వీడియో సాంగ్ మీకోసం..

Comments

comments