Home తాజా వార్తలు త్వరలో ఓలా, ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్‌ కార్డులు

త్వరలో ఓలా, ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్‌ కార్డులు

Credit-Cards

ఢిల్లీ: ఓలా, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు క్రెడిట్‌కార్డు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండియాలో ట్యాక్సీ సేవలు అందించే ఓలా.. క్రెడిట్‌ కార్డు సిస్టంను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతుంది. అలాగే ఈ-కామర్స్‌ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌ కూడా యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా హెచ్‌డిఎఫ్‌సి సహకారంతో వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులను త్వరలో అందించేందుకు ప్రణాళికలను చేపట్టింది.

Ola and Flipkart gear up to launch credit cards soon