Search
Friday 21 September 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Old Man died in Road Accident

వరంగల్ రూరల్ : వర్థన్నపేట మండలం ఇల్లందు శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మారబోయిన యాదగిరి (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలిని సందర్శించారు. పోస్టుమార్టం కోసం యాదగిరి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Old Man died in Road Accident

Comments

comments