Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

వృద్ధురాలి హత్య

MURDER

ప్రకాశం : కందుకూరులో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైంది. వారం రోజులుగా ఆమె తన ఇంటికి రంగులు వేయిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆమెను హత్య చేసి నగలు, డబ్బు అపహరించారు. ఇంటికి రంగులు వేస్తున్న కూలీలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Old Woman Murder in Kandukur

Comments

comments