Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కాలికట్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

Calicut-Airport

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడి నుంచి కోటి 17 లక్షల విదేశీ కరెన్నీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రయాణీకుడిని సిఐఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేయగా ఈ భారీ మొత్తం పట్టుబడింది. అధికారులు కేసు నమోదు చేసి, ప్రయాణీకుడికి స్మగ్లింగ్ ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Comments

comments