Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కలాం వర్థంతి రోజున కోటి మొక్కలు

abdul-kalam-image-done-in-pకోయంబత్తూర్ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మొదటి వర్థంతి సందర్భంగా తమిళనాడులోని పార్క్ ఇనిస్టిట్యూషన్స్ కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వీరు కోటి మొక్కలు నాటనున్నారు. జులై 26 అర్థరాత్రి నుంచి 27వ తేదీ అర్థరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పార్క్ ఇనిస్టిట్యూట్ సిఇవొ అనుష్క రవి విలేకరులకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించనున్నట్లు చెప్పారు.

Comments

comments