Friday, March 29, 2024

హబ్సిగూడలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Five Members dead in Road accident

హైదరాబాద్: హబ్సిగూడలోని సోమవారం ఉదయం కారు ప్రమాదం చోటుచేసుకుంది. సిఎస్ఐఆర్ గేటు వద్ద స్తంభానికి కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కారు నుజ్జు నుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News