Home తాజా వార్తలు ఆర్నియా సెక్టార్‌లో పేలుడు: ఒకరి మృతి

ఆర్నియా సెక్టార్‌లో పేలుడు: ఒకరి మృతి

Injured

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో ఆర్నియా సెక్టార్ లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భద్రతా బలగాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్నియా సరిహద్దులో తీవ్రవాదులు బాంబు అమర్చినట్టు ఆర్మీ ఉన్నతాధికారి అనుమానం వ్యక్తం చేశారు.