Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో మళ్లీ కాల్పులు

Fire-in-Los-Angles

న్యూయార్క్: అమెరికాలో ఆదివారం ఉదయం మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ ఏంజెల్స్‌లోని ట్రేడర్ జోయ్స్ స్టోర్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రియురాలిపై కాల్పులు జరిపి స్టోర్‌లో దుండగుడు దాక్కున్నాడు. దుండగులు స్టోర్‌లో పలువురిని బందీలుగా చేసుకున్నాడు. వినియోగదారుల్ని రక్షించి దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. దుం అమెరికాలో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ (25) మృతి చెందిన విషయం తెలిసిందే.  పోలీసులు కాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడు.

Comments

comments