Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

స్కూల్ బస్సు – టవేరా కారు ఢీ : ఒకరి మృతి

One Died in Road Accident at Eluru

పశ్చిమగోదావరి : ఏలూరు మినీ బైపాస్ రోడ్డుపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. స్కూల్ బస్సు – టవేరా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One Died in Road Accident at Eluru

Comments

comments