Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

one died in road accident at Mahabubabad district

మహబూబాబాద్:  తొర్రూర్ మండలం మాటేడు స్టేజి వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు.  మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Comments

comments