Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

One died in Road Accident at Siddipet on Sunday

సిద్దిపేట : రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బెజ్జంకి మండలం గాగిళ్లపూర్ వద్ద ఆర్‌టిసి బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One died in Road Accident at Siddipet on Sunday

Comments

comments