Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తాపడి ఒకరు మృతి

Bharatpur Rajasthan Road Accident 4 people killed 4 injured

జోగులాంబ గద్వాల్: ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందిన విషాద ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల మండలం ఇడుగోనిపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments