Search
Thursday 15 November 2018
  • :
  • :

ఢిల్లీ కోర్టు వద్ద కాల్పుల కలకలం..!

One injured in Firing at Delhi's Tis Hazari Court

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు వద్ద మంగళవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. న్యాయస్థానం గేట్ నెం.02 వద్ద కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. లోకల్ గ్యాంగ్‌స్టర్లు ఒకరిపై మరోకరు కాల్పులు జరుపుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కోర్టు వద్ద సరియైన భద్రత లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.

Comments

comments