Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

RTC-BUS

సిద్ధిపేట : రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొండపాక మండలం దుద్దెడ వద్ద శనివారం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్‌టిసి బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు వేముల వాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.