Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో రౌడీ షీటర్ల వీరంగం…

Breaking News

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ పెన్షన్‌ కార్యాలయం సమీపంలో బుధవారం రౌడీ షీటర్లు వీరంగం సృష్టించి జనాలను భయబ్రాంతులకు గురిచేశారు. ఐదుగురిపై రౌడీ షీటర్లు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments