Home జాతీయ వార్తలు పిడుగుపాటుకు ఒకరు మృతి

పిడుగుపాటుకు ఒకరు మృతి

Thunderbolt

శ్రీకాకుళం : పిడుగుపాటుతో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శ్రీకాళం జిల్లా రాజాంలో జరిగింది. మృతుడు, గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాజాం గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.

One killed with Thunder bolt