Home కుమ్రం భీం ఆసిఫాబాద్ అడవిపంది దాడిలో వ్యక్తి మృతి

అడవిపంది దాడిలో వ్యక్తి మృతి

PIG

కుమ్రంభీమ్: చింతలమానేపల్లి మండలం కర్జెల్లిలో అడవిపంది దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.