Home తాజా వార్తలు ప్రాణం తీసిన వంద రూపాయల అప్పు

ప్రాణం తీసిన వంద రూపాయల అప్పు

Murder

భద్రాద్రి కొత్తగూడెం: వంద రూపాయలు అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని చంపేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ మహిళ మరో వ్యక్తి కలిసి హమీద్ అనే 32 ఏళ్ల వ్యక్తిని ఇటుక పెళ్లలతో కొట్టి చంపారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.