Home తాజా వార్తలు బిగ్ బాస్ షోలో వ్యక్తి మృతి

బిగ్ బాస్ షోలో వ్యక్తి మృతి

Bigg-boss--2

చెన్నై: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఓ వ్యక్తం దుర్మరణం చెందాడు. ఎసికి సంబంధించిన టెక్నికల్ సమస్యను సాల్వ్ చేస్తుండగా మెకనిక్ రెండో అంతస్థు నుంచి కిందపడి చనిపోయాడు. మృతి చెందిన వ్యక్తి  గుణశేఖరన్ (30) బిగ్ బాస్ బృందం వెల్లడించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.  తమిళంలో బిగ్ బాస-2 కు  కమల్ హాసన్ హోస్ట్ గాచేస్తున్నారు.