Home కామారెడ్డి చెట్టుకు ఢీకొట్టిన కారు: డ్రైవర్ మృతి

చెట్టుకు ఢీకొట్టిన కారు: డ్రైవర్ మృతి

Car-Collided-to-Tree

కామారెడ్డి : చెట్టుకు కారు ఢీకొన్న ఘటన కామారెడ్డి జల్లా కేంద్రంలోని ఉగ్రవాయి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మైసమ్మ మూల మలుపు వద్ద కెెఎ 65 ఎం 5555 అనే నంబర్ గల కారు చెట్టుకు ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే డ్రైవర్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి  డ్రైవర్ ప్రవీణ్ కుమార్ గా గుర్తించారు.