Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

Three Members Critically Injured in Road Accident in Adilabad

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments