Home తాజా వార్తలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి

Three Dead in Road Accident at Nalgonda Chityal

అమరావతి: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-లారీ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.