Search
Wednesday 14 November 2018
  • :
  • :

బైక్ ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో: ఒకరి మృతి

Died-in-Road-Accident

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడులో సోమవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో.. బైక్‌ను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Comments

comments