Search
Friday 21 September 2018
  • :
  • :

వాటర్ ట్యాంకర్ బోల్తా: ఒకరి మృతి

Four, Policemen, Were, Injured, Road Accident,Telangana news,Telugu news,Road Accident news in Telugu,Road Accident news Today in Telugu,Road accident news in Hyderabad,Road Accident News in Outer Ring Road,Road Accident in India in Telugu

సికింద్రాబాద్: ఆల్వాల్ సాయిరెడ్డి నగర్‌లో వాటర్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments