Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి

Two Members Died in Current Shock in AP,

 

మాట్లూరు: నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం కల్లెడిలో సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పొరుగు సేవల సిబ్బంది మహ్మద్ (35) వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో స్తంభం పైనుంచి పడి దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments